పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

28 Jul, 2019 15:07 IST|Sakshi

సాక్షి, భీమవరం: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్‌ నేత, సినీనటుడు కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..రెండు లక్షలపైనే జిల్లాలో పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతాయని అన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి చేరేందుకు చాలామంది వస్తున్నారన్నారు. 

‘చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి కృష్ణంరాజు పరోక్షంగా విమర్శించారు. కేంద్రం అభివృద్ధి చేసిన పనిని తనదిగా చెప్పుకుని ఇంకెన్నాళ్లు జనాన్ని మోసం చేస్తారన‍్న కృష్ణంరాజు... ప్రజలు తెలివైన వారు కాబట్టే బాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికలకు రెండు వారాల ముందు తనను కేంద్రం జైలులో పెడుతుందేమో అని చంద్రబాబు అన్నారని...ఎన్నికల్లో సింపతి కోసం అలా అన్నా, ఇప్పుడు అది నిజం కాబోతోందని.. తప్పు చేసినవాడు జైలుకు వెళతారని కృష్ణంరాజు అన్నారు. అమ్మయినా అడగకపోతే అన్నం పెట్టదని, కేంద్ర ప్రభుత్వం అమ్మ కాకపోయినా...కేంద్రంలో స్నేహపూరితంగా ఉంటే బాగుండేదన్నారు. తెలుగు ప్రజలందరికీ న్యాయం జరగాలన్నదే తన అభిలాష అని ఆయన పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

కమల ప్రక్షాళన

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

మాస్టర్‌ ప్లాన్‌ నివేదించండి 

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?