చేరికలకిది ట్రైలర్‌ మాత్రమే..  

16 Sep, 2019 02:45 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీలో చేరికలకు ఇది ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీలో చేరికలు ఇంకా ఎక్కువగా ఉండనున్నాయని తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరారు. లక్ష్మణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ త్వరలో ఖమ్మం నుంచి కూడా చేరికలు ఉంటాయన్నారు.

అభద్రతాభావం, అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు.  పదేళ్లు కాదు.. 10 నెలలు కూడా భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్‌ ప్రకటనలు ఇస్తోందన్నారు. మజ్లిస్‌ చెప్పుచేతుల్లో ఉన్నందునే విమోచనదినాన్ని కేసీఆర్‌ అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. కాగా, గోదావరిలో బోటు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.  బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని, కేంద్రం కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం 

మరో పదేళ్లు నేనే సీఎం

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

టీడీపీ అబద్ధాల పుస్తకం

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్‌

పాకిస్థాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సీనియర్‌ నేత!

మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

బడ్జెట్‌ కుదింపునకు కేంద్రమే కారణం

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్‌ షా!

రోగాల నగరంగా మార్చారు

మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..

‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’

‘తలుపులు తెరిస్తే ఒక్క ఎంపీ కూడా మిగలరు’

పవన్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు

అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

‘రియల్‌ హీరోను చూసి ఓర్వలేకపోతున్నారు’

పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?

పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య

ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందన్న బాధితులు..

హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం

షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌..

చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

భయపెడుతూ నవ్వించే దెయ్యం

లేడీ సూపర్‌స్టార్‌

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా