అసెంబ్లీలో ‘గే’ వీడియో; ఎమ్మెల్యే కన్నీళ్లు

23 Jul, 2019 10:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కుమారస్వామి సర్కారు బలపరీక్షపై చర్చ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నకిలీ స్వలింగసంపర్కుల సెక్స్‌ వీడియోతో తన పరువు తీశారంటూ బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అరవింద లింబావళి కన్నీటి పర్యంతమయ్యారు.

సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... సోషల్‌ మీడియాతో ఇద్దరు వ్యక్తులు ముద్దులు పెట్టుకునే వీడియో పెట్టడం ద్వారా అందులో తాను ఉన్నానని, దానిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని, ఇలాంటి వీడియోలు మార్ఫింగ్‌ చేసి తమను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కుట్రలో అధికార పార్టీతో పాటు సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తానన్నారు. కుట్రలు వీడి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని ఆయన సూచించారు. మార్ఫింగ్‌ వీడియో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. లింబావళి అవమానకరంగా ప్రవర్తించారని జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ ఆరోపించారు. దీనిపై లింబావళి స్పందిస్తూ.. ‘నకిలీ వీడియో కారణంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే మా కుటుంబం పడే బాధ అప్పుడు తెలుస్తుంది. ఈ వీడియో కారణంగా మా పిల్లలు ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు మాత్రమే తెలుసు’ అంటు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనను స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ సముదాయించారు.

కాగా, ఈ వీడియోను సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ లింబావళి మద్దతుదారులు వేర్వేరుగా రెండు ఫిర్యాదులు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. (చదవండి: ఒక్కరోజు ఆగితే తిరుగులేదు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

కర్ణాటకం : అదే చివరి అస్త్రం..

‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ

కర్నాటకం: అదే ఉత్కంఠ..

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

‘ఖబడ్దార్ చంద్రబాబు.. మీ ఆటలు ఇక సాగవు’

ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు

అమిత్‌ షాతో మాజీ ఎంపీ వివేక్‌ భేటీ

ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అబద్ధాలు ఆడటం రాదు: సీఎం జగన్‌

ఒక్కరోజు ఆగితే తిరుగులేదు

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు