సేనకు సీఎం పీఠం ఇవ్వాలి: కేంద్రమంత్రి

17 Nov, 2019 20:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రిపబ్లిక్‌​ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అంథ్‌వాలే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చిచేందుకు ఆదివారం ఎన్డీయే పక్షాలు ఢిల్లీలోభేటీ అయ్యాయి.

ఈ సమావేశం అనంతరం అంథ్‌వాలే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేమీలేదని అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందుకు కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టుబట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇ‍వ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు శివసేన పావులు కదిపింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నిత్య కల్యాణం’ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నాడో..!

‘కొల్లాపూర్‌ రాజా బండారం బయటపెడతా’

పతనావస్థలో టీడీపీ : మల్లాది విష్ణు

‘గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు’

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?

శ్రీలంక అధ్యక్షుడిగా 'టర్మినేటర్‌'

చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు

బాల్‌ థాకరేను ప్రశంసిస్తూ ఫడ్నవీస్‌ ట్వీట్‌

అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు

ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌లో వార్‌! 

గులాబీ.. చకోర పక్షులు! 

‘అవినాష్‌ను చంద్రబాబు మోసం చేశారు’

రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్‌

మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్‌ కుట్ర

చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది

డిసెంబర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు

ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులిచ్చిన మీరా మాట్లాడేది?

క్షుద్రపూజలు చేయించానా? 

30న కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ

సభ సజావుగా జరగనివ్వండి

శ్రీలంక ఎన్నికల్లో విజేత ఎవరు?

వివాహంతో ఒక్కటి కానున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

నవంబర్‌ 30న ‘భారత్‌ బచావో ర్యాలీ’

పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ

దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా: మంత్రి కొడాలి నాని

30న భారత్ బచావో ర్యాలీ: కుంతియా

‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఏఎన్నార్‌ ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..

ఇక ఆ స్వీట్‌ ఆరునెలల పాటు పాడవదు..

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

ఇది నిజం ఫొటో కాదు