ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

30 Jul, 2019 10:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ వారం ఉభయసభల్లో  పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్‌తో బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఉండటంతో పార్టీ ఎంపీలందరూ విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఈ భేటీలో ప్రధాని మోదీ కోరారు.


Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..! 

వారికి ఏ కులం సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు

ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌