‘రాహుల్‌ను అందుకే పక్కనపెట్టారు’

11 Aug, 2019 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ నియామకాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత పదవితో గాంధీ వారసులు మ్యూజికల్‌ ఛైర్స్‌ ఆట ఆడుతున్నారని విమర్శించింది. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ పనికిరాడని సోనియా నియామకంతో స్పష్టమైందని బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్‌ కుటుంబమే దిక్కయిందని అన్నారు. బీజేపీకి పార్టీయే కుటుంబమైతే, కాంగ్రెస్‌ మాత్రం ఓ కుటుంబానికి చెందిన పార్టీగా ఆయన అభివర్ణించారు.

కాగా, జమ్మూ కశ్మీర్‌ పరిణామాలపై రాహుల్‌ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీని సీడబ్ల్యూసీ సమావేశం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలి’

‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారా?

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ప్రజల రక్తాన్ని పీల్చే జలగ చంద్రబాబు 

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!

ఖట్టర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

ఖట్టర్‌ వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

అందుకే టీడీపీకి 23 సీట్లు వచ్చాయి: అంబటి

తెలంగాణపై కమలం గురి.. పెద్ద ఎత్తున చేరికలు!

'కేసీఆర్‌ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'

ఆర్టికల్‌ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం

కొత్త చీఫ్‌ ఎంపిక: తప్పుకున్న సోనియా, రాహుల్‌

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఆర్టికల్‌ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం

కశ్మీర్‌ ఎల్జీగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌!

జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

నేడే సీడబ్ల్యూసీ భేటీ

బీజేపీ కొత్త ఎన్నికల ఇన్‌చార్జులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక