‘నేడు సీట్ల సర్దుబాటు ప్రకటన’

29 Sep, 2019 08:07 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్ధుబాటు వివరాలను బీజేపీ-శివసేన కూటమి నేడు ప్రకటించనుంది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆదివారం మీడియా సమావేశంలో సీట్ల సర్ధుబాటును అధికారికంగా వెల్లడించనున్నారు. ఆదివారంతో దేవీ నవరాత్రులు ఆరంభమవుతున్న క్రమంలో ప్రకటన చేసేందుకు శుభసూచకంగా ఇరు పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయని త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎంగా శివసైనికుడిని అందలం ఎక్కిస్తానని తన తండ్రి, దివంగత బాల్‌ థాకరేకు తాను వాగ్ధానం చేశానని కూడా ఉద్ధవ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి కొనసాగుతారని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఉద్ధవ్‌ చేసిన వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో చర్చకు తెరతీశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌ 21న పోలింగ్‌ జరగనుండగా, 24న ఫలితాలు వెలువడతాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓర్వలేకే విమర్శలు

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

చేరికలే లక్ష్యంగా పావులు!

కేటీఆర్‌తో అజహర్‌ భేటీ 

ఇమ్రాన్‌ది రోడ్డుపక్క ప్రసంగం

‘అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా’

యోగి మరోసారి నిరూపించుకున్నారు: ఒవైసీ

‘అబద్దం చెప్పి.. ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారు’

‘బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్‌’

ఆ రోజు దగ్గరలోనే ఉంది - ఉద్ధవ్ ఠాక్రే 

దివ్య స్పందన స్థానంలో మరో వ్యక్తి

మాజీ సీఎంకు ప్రతిపక్ష స్థానం దక్కేనా?

చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే కాకాణి ఫైర్‌

అజిత్‌ రాజీనామా ఎందుకు?

ఓడినా తగ్గని చింతమనేని అరాచకాలు

కేయూలో అధికారి సంతకం ఫో​​​​​​ర్జరీ

చేరికలు కలిసొచ్చేనా?

కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

గుత్తా రాజీనామాను కోరండి

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్‌?

తెలంగాణ సచివాలయానికి తాళం! 

మా పైసలు మాకు ఇస్తలేరు..

టీఆర్‌ఎస్‌లోకి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌!

గవర్నర్‌కు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేఖ!

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?

పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతిథే ఆవిరి అయితే?

అబ్బే... నేను హాట్‌ కాదు

పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

నిను చూసి ఆగగలనా!

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌