‘బాబు పచ్చటి పొలాలను స్మశానంగా మార్చారు’

28 Nov, 2019 19:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై  తాము వాస్తవాలే మాట్లాడామని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు. అలాగే రాజధానిపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన వెనుక ఉన్న దురుద్దేశాన్ని తాము పరిశీలిస్తామని అన్నారు. రాజధానిలో ఒక్క నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఏముందని ప్రశ్నించారు. వాటి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్‌ వేసి.. కేవలం 4 వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే చేశారని ఆయన మండిపడ్డారు.  పచ్చటి పోలాలను స్మశానంగా మార్చి ఇప్పుడు ఏ ఉద్దేశంతో రాజధాని పర్యటనకు వెళ్లారని అన్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదని వివరించారు. 

చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని బొత్స పశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక విధానం ఉందని.. ఆ విధానంతోనే తాము ముందుకు వెళతాము తప్ప ఒక్క సామాజిక వర్గం కోసం కాదని స్పష్టం చేశారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే రివ్యూ మీటింగ్‌ పెట్టుకున్నాము తప్ప చంద్రబాబు రాజధాని పర్యటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రి బాటలకు స్వస్తి.. కాషాయ వ్యతిరేకులతో దోస్తీ

‘మహా’ డెమోక్రసీ గెలిచిందా, ఓడిందా !?

మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం

త్వరలోనే వైశ్య కార్పొరేషన్‌ను ప్రవేశ పెడతాం: మంత్రి

‘చంద్రబాబు జీవితం మొత్తం డ్రామాలే’

ఠాక్రే తొలి కేబినెట్‌ మంత్రులు వీరే..!

ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?

‘ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారు’

ఉద్ధవ్‌ విజయం వెనుక ఆమె!

తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?

ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!

‘చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలింది’

అందుకే బాబును చెప్పులేసి తరిమికొట‍్టబోయారు..

ఉప ఎన్నికల్లో తృణమూల్‌ క్లీన్‌ స్వీప్‌

అజిత్‌ చుట్టూ హైడ్రామా?

రాజధానిలో బాబు దిష్టిబొమ్మ దహనం

అమరావతిలో బాబుకు నిరసన సెగ

ఉద్ధవ్‌-ఆదిత్యల అరుదైన ఘనత

అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..

సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్‌

చొక్కా లేకుండా కండలు చూపుతూ.. ట్వీట్‌!

చంద్రబాబు సమక్షంలో డిష్యుం..డిష్యుం!

ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్‌

లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు

‘మహా’ కేబినెట్‌; శివసేనకే ఎక్కువ

మేము తిట్టిస్తే దారుణంగా ఉంటుంది : కొడాలి

నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

‘కట్టా న్యూస్‌’తో ఎందుకు సంచలనం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌