బాబు పాలన దోచుకోవడం.. దాచుకోవడమే

29 Aug, 2018 14:43 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ

సాక్షి, విజయనగరం: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన ప్రజాపాలన అని, చంద్రబాబు పాలనలో దోచుకోవడం దాచుకోవడమే జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలతో జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ నాయకులు జ్వరాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

జ్వరాలపై మంత్రులు, అధికారులు ఏం చర్యలు తీసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. టీడీపీ నాయకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనకు, వైఎస్‌ పాలనకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రాహుల్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

‘జీవించటానికి హిందుస్థాన్‌ అయితే చాలు’

తుపాను బాధితులను జగన్‌ కలుస్తారు

‘వాళ్లు గెలిస్తే కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రేమ

ఎన్నో రంగులు

‘అమ్మ’కు రాజీనామా!

లావయ్యానా? లేదే!

తగ్గేది లేదు!

వర్మాస్‌ ఎన్టీఆర్‌