119 స్థానాల్లో పోటీ

7 Sep, 2018 01:33 IST|Sakshi

కరీంనగర్‌: బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీ నర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కరీంనగర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై బీఎల్‌ఎఫ్‌ నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ను బరిలో దింపు తామన్నారు.

శాసనసభను రద్దు చేస్తూ.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలు బీసీలకు అప్పగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌తో జట్టు కడతామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు ఉంటాయని, వారం రోజుల్లో స్పష్టత రానుందని ఆయన వివరించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై చంద్రబాబు ఉలిక్కిపాటు..

పుల్వామా దాడిని బాబు ఎందుకు సమర్థిస్తున్నారు?

చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి

టీడీపీలో ‘రాజ’ముద్ర

ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి