పాలమూరు రైతులపై కేసీఆర్‌ సవతి ప్రేమ!

21 May, 2019 15:39 IST|Sakshi

పాలమూరు ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి డిమాండ్‌.. వట్టెం నిర్వాసితుల దీక్షకు మద్దతు

సాక్షి, నాగర్ కర్నూలు : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తూ వారు చేపట్టిన ఆందోళన మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఏవిధమైన పరిహారం ఇచ్చిందో.. అదేమొత్తంలో పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని, వెంటనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాపైన అమితమైన ప్రేమను చూపుతూ.. పాలమూరు జిల్లా రైతన్నలపై సవతి తల్లి ప్రేమ ఎలా చూపిస్తారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంపీగా రాహుల్‌ గాంధీ ప్రమాణం

జూడాల ఆందోళన: దీదీ యూటర్న్‌ 

‘ఆ వ్యాఖ్యలకు పార్లమెంట్‌ వేదిక కాదు’

రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్‌?

ఏపీకి టార్చ్‌ బేరర్‌ దొరికారు: రోజా

సీఎం జగన్‌ నివాసానికి కేసీఆర్‌

బీజేపీలో చేరికకు టీడీపీ నేతల ఆసక్తి

యోగికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

హిందీలో తెలుగు ఎంపీల ప్రమాణం

శాసనమండలికి తొలిసారి వైఎస్‌ జగన్‌

ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం

బ్యాలెట్‌ పేపర్‌ రె‘ఢీ’

విపక్షాలు బాధ పడొద్దు: ప్రధాని మోదీ

వారసుడి ప్రజాయాత్ర

‘వీళ్లకంటే దావూద్ గ్యాంగ్ చాలా నయం’

వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

ఉప్పల్‌కు తిప్పలే!

కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !

రాజధాని భూములను ఎక్కడ తాకట్టు పెట్టారు?

ఎంపీలకు 400 కొత్త ఇళ్లు

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు

కడప ప్రజల రుణం తీర్చుకుంటా

బీజేపీతో జేడీయూ కటీఫ్‌?

చంద్రబాబు మరో యూటర్న్‌

2022 యూపీ ఎన్నికలపై ప్రియాంక గురి!

కాంగ్రెస్‌ పక్ష నేత నియామకం సందిగ్ధం

జమిలి ఎన్నికలపై 19న అఖిలపక్ష భేటీ

సాగు సంక్షోభం .. నిరుద్యోగం

మీ నిర్ణయం అభినందనీయం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌