‘కేసీఆర్‌ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’

1 Sep, 2019 20:42 IST|Sakshi

సాక్షి, షాద్‌ నగర్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌ నేతలను తెలంగాణలో ఎలా పుట్టారో అంటున్నారని, కేసీఆర్‌ ఆయన జిల్లాలో ఎలా పుట్టారో తాము కూడా తమ జిల్లాలో అలానే పుట్టామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం షాదనగర్ మండలం చౌదరి గూడలో జరిగిన జలసాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసినా.. అమెరికాలో ఇంజనీర్ సదివిన.. కానీ కేసీఆర్ ఇంజనీరింగ్ ప్లాన్ మాత్రం అర్థం కావడం లేదు.  మా ప్రాంతానికి నాలుగు నెలల్లో నీళ్లు తెస్తే కేసీఆర్‌కు గుడి కడతా. మృగశిర పండుగ తరువాత చంద్రశిర పండగ చేస్తాం. ఇచ్చిన మాట తప్పితే... చంద్రశిర ఖండన చేద్దాం’’ అంటూ  ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదే బీజేపీ నినాదం : కిషన్‌రెడ్డి

ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

సేమ్‌ టు సేమ్‌; బాబులా తయారైన పవన్‌ కల్యాణ్‌

విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌..!

బీహార్‌ మాజీ సీఎంకు అనారోగ్యం

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

గులాబీ జెండా ఓనర్‌..

నిర్మలా సీతారామన్‌కు కేవీపీ లేఖ

తండ్రికి శత్రువు.. కుమారుడికి మిత్రుడు

బీజేపీ టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..మీరేనా?!

‘కన్‌ఫ్యూజన్‌’లో కాంగ్రెస్‌ పార్టీ

‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’

నేను కరుణానిధిని కాను.. కానీ...

ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని

ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

ఈటలపై కుట్ర పన్నితే సహించం

‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’

రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు 

నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు 

టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట

పవన్‌ పర్యటనలో టీడీపీ నేతలు

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

‘ఆ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీయేదే’

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు