ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేడీ గెలుపు

1 Mar, 2018 02:33 IST|Sakshi
కాంగ్రెస్‌ కార్యకర్తల సంబరాలు

భోపాల్‌/భువనేశ్వర్‌: మధ్యప్రదేశ్‌లోని రెండు, ఒడిశాలోని ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ రెండింటిని నిలబెట్టుకోగా, బీజేడీ ఒక చోట గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లోని ముంగావోలీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహేంద్ర సింగ్‌ కలుఖేడా ఆకస్మికంగా మృతి చెందటంతో ఫిబ్రవరి 24వ తేదీన ఉప ఎన్నిక జరిగింది.

కాంగ్రెస్‌ అభ్యర్ధి బ్రజేంద్ర సింగ్‌ యాదవ్‌ బీజేపీకి చెందిన బైషాబ్‌ యాదవ్‌ను 2,124 ఓట్ల తేడాతో ఓడించారు. కొలరస్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి మహేంద్ర సింగ్‌ యాదవ్, బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్‌పై 8,083 ఓట్లతో గెలుపొందారు. ఒడిశాలోని బిజేపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుబల్‌ సాహు గత ఏడాది ఆగస్టులో మృతి చెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు. బీజేడీకి చెందిన రితూ సాహు, బీజేపీ అభ్యర్ధి అశోక్‌ పాణిగ్రాహిపై 41, 933 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్ది ప్రణయ సాహు మూడో స్థానంలో నిలిచారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన ఆనం

ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

ఆ జిల్లా నుంచి గెలిస్తే సీఎం పదవి ఖాయం.. కానీ

బీజేపీకీ సంకీర్ణ పరిస్థితే..

రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

ట్రంప్‌తో భేటీలో కశ్మీర్‌ ప్రస్తావనే లేదు

రోజూ ఇదే రాద్ధాంతం

హై‘కమాండ్‌’ కోసం ఎదురుచూపులు

మాజీ ప్రధానుల కోసం మ్యూజియం

‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మతవిద్వేష దాడుల్ని ఆపండి!

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

ఆపరేషన్‌ సక్సెస్‌

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..