కాంగ్రెస్‌ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?

9 Nov, 2019 09:18 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అందులోని వివరాల ప్రకారం ఆ పార్టీకి రూ. 856 కోట్లను సమీకరించగా, అందులో రూ. 820.9 కోట్లు ఖర్చయినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ట్రెజరర్‌ అహ్మద్‌ పటేల్‌ సంతకం చేసిన పత్రాలను ఈసీకి అందించారు. ఇందులో ఎన్నికల వ్యవహారాల కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేయగా, రూ. 194 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ దగ్గర మొత్తం రూ. 315.88 కోట్లు మిగిలినట్లు తెలిపింది. ఇందులో రూ. 265 కోట్లు బ్యాంకులో ఉండగా, రూ. 50 కోట్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూ. 516 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు బీజేపీ రూ. 714 కోట్లు ఖర్చుచేయగా 2019 వివరాలు వెల్లడించాల్సి ఉంది. (చదవండి: ‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు

నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

ఫడ్నవీస్‌ రాజీనామా 

అమిత్‌ షాపై నిప్పులు చెరిగిన ఠాక్రే

‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్‌ రిపేర్‌ చేస్తున్నారు’

‘ఇంటికొచ్చి కాలర్‌ పట్టుకొని నిలదీస్తా’

ఫడ్నవిస్‌ రాజీనామా.. సీఎం పీఠంపై శివసేన!

రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు 

‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’

వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?

సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్‌ ఎంపీ

త్వరలో 57ఏళ్లకే పింఛన్‌

బీజేపీలో చేరిన నటి

సెలూన్‌ షాప్‌లో పనిచేశా..

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

సస్పెన్స్‌ సా...గుతోంది!

అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌

‘మద్యపాన నిషేధం ఆయనకు ఇష్టంలేదు’

ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన శివసేన

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం