‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

16 Sep, 2019 11:49 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల వారోత్సవాల బస్సు యాత్ర సోమవారం కరీంనగర్‌ చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నగరంలోని అనభేరి ప్రభాకర్‌ రావు, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తిపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడారన్నారు. బీజేపీ అబద్ధాలతో చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చెప్పిన వాస్తవాలు భావితరాలకు తెలిసేలా పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారి ఫోటోలతో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. అలానే ట్యాంక్‌బండ్‌పై అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త జిల్లాలకు త్యాగమూర్తుల పేర్లు పెట్టాలని సూచించారు. యూరేనియం తవ్వకాలను నిలిపివేసి, అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని చాడ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్ధవ్‌ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?

అమిత్‌ షా ప్రకటన అసమంజసం: మధు

హిందీయేతర ప్రజలపై యుద్ధ ప్రకటనే

అస్మదీయుల కోసమే అసత్య కథనం

వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు

‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’

జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల

ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క

మాట్లాడే అవకాశం  ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి

చేరికలకిది ట్రైలర్‌ మాత్రమే..  

‘పోడు వ్యవసాయం చేసేవారికీ రైతు బీమా’

ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం 

ఐఆర్‌ లేదు.. పీఆర్సీనే!

అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?

99 శాతం వైరల్‌ జ్వరాలే..

తప్పు చేయబోం : కేటీఆర్‌

దేశాన్ని సాకుతున్నాం

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

టీడీపీ అబద్ధాల పుస్తకం

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్‌

పాకిస్థాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సీనియర్‌ నేత!

మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

బడ్జెట్‌ కుదింపునకు కేంద్రమే కారణం

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం