‘12 మందిని ఎన్‌కౌంటర్‌ చేసిన వ్యక్తి హోం మినిస్టరా?!’

5 Jun, 2019 14:43 IST|Sakshi

సాక్షి, గుంటూరు : 12 మందిని ఎన్‌కౌంటర్లో చంపించిన వ్యక్తిని హోం మినిస్టర్‌ చేయడం నిజంగా దురదృష్టం అన్నారు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్‌ షా 12 మందిని ఎన్‌కౌంటర్లో చంపించారన్నారు. ఆయనపై 4 క్రిమినల్‌ కేసులున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని హోం మినిస్టర్‌ని చేయడం నిజంగా దురదృష్టకరం అన్నారు. బీజేపీలో 57 మంది మంత్రలు ఉంటే వారిలో 52 మంది కోటీశ్వరులే అని ఆరోపించారు. హోం మినిస్టర్‌తో సహా 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. వీళ్లా దేశాన్ని పాలించేది అంటూ నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అప్రమత్తంగా ఉండాలని నారాయణ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈవీఎంలను తొలగించాయన్నారు. మన దేశంలో కూడా వీటిని తొలగించి బ్యాలెట్‌ పద్దతి ద్వారా ఎన్నికలు జరపాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కథ బెంగళూరు చుట్టూనే..

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

ప్రశ్నించే వారుండొద్దా...?

ఎన్నికల వరకే రాజకీయాలు

వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం వస్తుంది..   

ట్విట్టర్‌లో టీ‘ఢీ’పీ!

నా కొడకల్లారా... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం

‘బాబు.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చెయ్‌’

కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం

బాబును కేంద్రం జైలులో పెడుతుందని అనుకోను

సంకీర్ణానికి నాగరాజ్‌ ఝలక్‌

కేబినెట్‌ నుంచి సిద్ధూ నిష్క్రమణ

కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం