సీపీఐ అభ్యర్థులు..

15 Nov, 2018 03:56 IST|Sakshi
చాడ వెంకట్‌రెడ్డి, గుండ మల్లేశ్, బానోతు విజయాబాయి

చాడ, మల్లేశ్, విజయాబాయి

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానా ల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్‌ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండ మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయాబాయి లు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి బుధవారం జాబితా విడుదల చేశారు. అనంతం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే ఉద్దేశం తో మహాకూటమి ఏర్పాటైందని, సీట్ల కేటాయింపు లో కొంత అసంతృప్తి ఉన్నా కూటమి గెలుపు కోసం వాటిని పక్కన పెట్టినట్లు తెలిపారు. తమకు కేటా యించిన మూడు సీట్లే ఫైనల్‌ అని, నల్లగొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామే తప్ప మరోసారి కాంగ్రెస్‌తో సీట్ల గురించి మాట్లాడేది లేదన్నా రు. చాడ వెంకట్‌రెడ్డిపై రెబెల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్‌ నేత ప్రవీణ్‌రెడ్డి విషయాన్ని ఆ పార్టీ పెద్దలు చూసుకోవాలన్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తమకు కేటాయించిన 3 సీట్ల నుంచే బరిలోకి దిగుతున్నామని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు

తప్పుడు సర్వేలను  పాతరేశారు: ఈటల

ప్రజలు మనవైపే

సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?

ప్రధాని మోదీ ప్రచారం చేసినా...

తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత

‘చారాణ చేశా.. బారాణ చేయాల్సి ఉంది’

రాత్రికి రాత్రే ఓటింగ్‌ శాతం ఎలా పెరిగింది?

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: హరీష్‌