ఫెడరల్‌ ఫ్రంట్‌పై విరుచుకుపడ్డ దాసోజు

4 May, 2018 14:30 IST|Sakshi
దాసోజు శ్రావణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఫెడరల్‌​ ఫ్రంట్‌పై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్‌ కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని ఆరోపించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది బ్రాంతి అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అసమర్థతకు కేసీఆర్‌ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడుతుంటే.. కేసీఆర్‌ అణచివేత పాలన కొనసాగిస్తున్నారని శ్రవణ్‌ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లోనే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకం అడుతున్నారని అన్నారు. బీజేపీ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్‌ వ్యవహారశైలిని ఎండగడుతూ ఫ్రంట్‌లో భాగంగా ఆయన్ని కలిసిన నేతలందరికీ లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రజల దృష్టి మళ్లీంచడానికే ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకమాడుతున్నారని లేఖలో వారికి వివరించినట్టు చెప్పారు. ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్‌ ఇకముందు ఎవరిని కలిసిన వారికి ఇలాగే లేఖలు రాస్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం : కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల కీలక భేటీ

కొబ్బరిచిప్ప దొంగలకు, కాల్‌మనీగాళ్లకు అది అవసరం

ప్రియాంకకు యూపీ పగ్గాలు

కమలం గూటికి సోమారపు

సమయం లేదు కుమార..

‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

‘పులుల్లా పోరాడుతున్నాం’

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’

కర్ణాటకం : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యూటర్న్‌..!

చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ సమావేశం

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

‘లోకేశ్‌.. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు వెళ్లు’

మారిన రాజకీయం

కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్‌

బుద్ధా వెంకన్నను టార్గెట్‌ చేసిన కేశినేని నాని!

ఖాళీగా లేను వచ్చేవారం రా! 

పొలిటికల్‌.. హీట్‌!

డీఎస్, టీఆర్‌ఎస్‌.. దాగుడుమూతలు

బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు

గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

రేపే ‘విశ్వాసం’ పెట్టండి

కాంగ్రెస్‌లో కొనసాగేనా?.. బీజేపీలోకి జంపా!

రాజ్‌గోపాల్‌ రెడ్డి యూటర్న్‌.. బీజేపీకి నో!

అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప

అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్‌

బాంబ్‌ పేల్చిన సీనియర్‌ నేత..

ఫిరాయింపు: మంత్రులుగా ‍ప్రమాణ స్వీకారం

రాజీనామా వెనక్కి తీసుకుంటా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా