చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?

17 Nov, 2019 14:40 IST|Sakshi

దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి

సాక్షి, పశ్చిమగోదావరి: జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని నిప్పులు చెరిగారు. ‘నియోజకవర్గంలో దళితులపై  దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయావా.. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్‌ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ సవాల్‌ విసిరారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడే అర్హత చింతమనేనికి లేదన్నారు. రాష్ట్రంలోనే దెందులూరును మోడల్‌ నియోజకవర్గం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకున్నారు..
సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి చింతమనేనికి లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ధ్వజమెత్తారు. నీ తండ్రికి మూడున్నర ఎకరాలు మాత్రమే  ఉందని.. నేడు నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని చింతమనేనిని ప్రశ్నించారు. అధికారులు, మహిళలపై దాడులకు దిగడంతో పాటు, సమావేశంలో వట్టి వసంతకుమార్‌పై కూడా దాడి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని ఎమ్మెల్యేగా  ఉన్నప్పుడు మాపై 13 తప్పుడు కేసులు పెట్టారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

శ్రీలంక అధ్యక్షుడిగా 'టర్మినేటర్‌'

చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు

బాల్‌ థాకరేను ప్రశంసిస్తూ ఫడ్నవీస్‌ ట్వీట్‌

అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు

ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌లో వార్‌! 

గులాబీ.. చకోర పక్షులు! 

‘అవినాష్‌ను చంద్రబాబు మోసం చేశారు’

రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్‌

మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్‌ కుట్ర

చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది

డిసెంబర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు

ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులిచ్చిన మీరా మాట్లాడేది?

క్షుద్రపూజలు చేయించానా? 

30న కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ

సభ సజావుగా జరగనివ్వండి

శ్రీలంక ఎన్నికల్లో విజేత ఎవరు?

వివాహంతో ఒక్కటి కానున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

నవంబర్‌ 30న ‘భారత్‌ బచావో ర్యాలీ’

పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ

దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా: మంత్రి కొడాలి నాని

30న భారత్ బచావో ర్యాలీ: కుంతియా

‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’

రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్‌

ఎన్డీయే భేటీకి శివసేన దూరం

‘కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు’

ఎన్డీయేకి గుడ్‌బై.. ఇక మాటల్లేవ్‌!

‘కిషోర్‌ హత్యకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక

ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే!