‘మద్యపాన నిషేధం ఆయనకు ఇష్టంలేదు’

7 Nov, 2019 17:37 IST|Sakshi

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

సాక్షి, చిత్తూరు: మద్యపాన నిషేధం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు చేస్తోన్న కుట్ర రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులతో మద్యం అమ్మిస్తున్నామని మాట్లాడటం సిగ్గుచేటని..మతి భ్రమించి చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘నాటుసారాను టీడీపీ కార్యకర్తలతో అమ్మించే కుట్ర జరుగుతుందని..కల్తీ మద్యం సరఫరాకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని’ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

చంద్రబాబు సహించలేకపోతున్నారు..
తాను తప్పుడు కేసులు పెట్టిస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు.  తాను ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చంద్రబాబు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు పదవుల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు. దశలవారీగా మద్యం నిషేధించడమే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర ద్రోహం జరిగిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..మంత్రివర్గంలో దళితులకు పెద్దపీట వేశారని నారాయణ స్వామి తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన శివసేన

వీడని ప్రతిష్టంభన: బీజేపీకి సేన సవాల్‌!

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

ఎంపీ సంజయ్‌పై దాడి.. స్పీకర్‌ కీలక ఆదేశాలు

తహసీల్దార్‌ హత్యపై రాజకీయ దుమారం

మహా రాజకీయం : డెడ్‌లైన్‌ చేరువైనా అదే ఉత్కంఠ

పాత కూటమి... కొత్త సీఎం?

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

‘పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’

‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’

విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా

శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి

ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్‌ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’

మీరు తాట తీస్తే.. మేము తోలు వలుస్తాం

ఆర్టీసీ మెకానిక్‌ మృతి : ‘డెడ్‌లైన్‌ పెట్టి వేధించారు’

ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’

వరుస భేటీలతో వేడెక్కిన మహా రాజకీయం​

మహా ఉత్కంఠ: రాష్ట్రపతి పాలన వస్తే..

వారసుడికి పార్టీ పగ్గాలు

పవన్, లోకేష్‌ శవ రాజకీయాలు మానండి 

గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా 

బుజ్జగించేందుకు బాబొస్తున్నారు! 

దోపిడీ బాబు నీతులు చెప్పడమా? 

ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే

ప్రైవేట్‌ బస్సులు నడిపితే తగులబెడతాం 

‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌