‘బాబుకు రాజధానిలో పర్యటించే హక్కు లేదు’

28 Nov, 2019 20:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్‌ విమర్శించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా.. ఎప్పుడూ తిరగలేదని ప్రస్తావించారు. శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు.13 జిల్లాలలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారన్నారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య,జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 

అలాగే.. ‘గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. అమరావతిలో భాగమైన మంగళగిరిని చంద్రబాబు పట్టించుకోలేదు. గతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబును నిలదీస్తున్నారు. బహిరంగ సభలలో మోదీ మట్టి, నీళ్లు తప్ప మనకి ఏమి ఇవ్వలేదు అని చెప్పిన మాటలు వాస్తవం కాదా. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో ఈరోజు రాజధానిలో హడావుడి చేశారు.’  అని టీడీపీపై దేవినేని అవినాష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రి బాటకు స్వస్తి.. కాషాయ వ్యతిరేకులతో దోస్తీ

‘మహా’ డెమోక్రసీ గెలిచిందా, ఓడిందా !?

‘బాబు పచ్చటి పొలాలను స్మశానంగా మార్చారు’

మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం

త్వరలోనే వైశ్య కార్పొరేషన్‌ను ప్రవేశ పెడతాం: మంత్రి

‘చంద్రబాబు జీవితం మొత్తం డ్రామాలే’

ఠాక్రే తొలి కేబినెట్‌ మంత్రులు వీరే..!

ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?

‘ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారు’

ఉద్ధవ్‌ విజయం వెనుక ఆమె!

తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?

ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!

‘చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలింది’

అందుకే బాబును చెప్పులేసి తరిమికొట‍్టబోయారు..

ఉప ఎన్నికల్లో తృణమూల్‌ క్లీన్‌ స్వీప్‌

అజిత్‌ చుట్టూ హైడ్రామా?

రాజధానిలో బాబు దిష్టిబొమ్మ దహనం

అమరావతిలో బాబుకు నిరసన సెగ

ఉద్ధవ్‌-ఆదిత్యల అరుదైన ఘనత

అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..

సర్వాంగ సుందరంగా శివాజీ పార్క్‌

చొక్కా లేకుండా కండలు చూపుతూ.. ట్వీట్‌!

చంద్రబాబు సమక్షంలో డిష్యుం..డిష్యుం!

ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్‌

లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు

‘మహా’ కేబినెట్‌; శివసేనకే ఎక్కువ

మేము తిట్టిస్తే దారుణంగా ఉంటుంది : కొడాలి

నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

‘కట్టా న్యూస్‌’తో ఎందుకు సంచలనం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌