రెడ్డి సుబ్రహ్మణ్యం హడావుడి

8 Feb, 2019 16:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన కులాలకు (ఈబీసీ) కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను రెండు వర్గాలుగా విభజించి కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తెచ్చిన బిల్లును శాసనమండలి శుక్రవారం ఆమోదించింది. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హడావుడిగా ఆమోదించడం విమర్శలకు దారితీసింది. బిల్లుపై సమగ్రంగా చర్చిచాలని బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లతో పాటు పీడీఎఫ్‌ సభ్యులు పట్టుబట్టినా డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదు. ఆయన వైఖరిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంటూ బీజేపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.

గందరగోళం నడుమ ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ గురువారం ఆమోదించిన సంగతి తెలిసిందే. కీలకమైన బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై కనీస కసరత్తు చేయకుండా టీడీపీ సర్కారు మొక్కుబడిగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి.

చర్చ జరగకుండా ఆమోదమా?
అప్పటికప్పుడు బిల్లులు అందించి, చర్చ జరగకుండానే వెంటనే ఆమోదించడం మంచి సంప్రదాయం కాదని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరిగి ఉంటే ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళమని చెప్పారు. శాసనమండలిలో అర్ధవంతమైన చర్చ జరగలేదని మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. (బీసీలపై మరో వంచన వల!)

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఏప్రిల్‌ 11న టీడీపీ జ్యోతి ఆరిపోతుంది’

రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల

రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తా : వైఎస్‌ జగన్‌

‘పవన్‌ కల్యాణ్‌ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌’

బీఎస్పీలో రగడ.. యూపీ నేతలకు ఇక్కడేం పని..?

మద్య రక్కసిపై జగనాస్త్రం

అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్‌’ రికార్డు 

వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

అసలు నీ ఊరెక్కడా.. ఏం మాట్లాడుతున్నావ్‌..!

అందుకే నా భార్యతో నామినేషన్‌ వేయిస్తా : గోరంట్ల

వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి

అందరివాడు..అందనివాడు

బుజ‍్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి

తండ్రి స్థానం నుంచి తనయుడు పోటీ

‘మోదీ.. బీఫ్‌ బిర్యానీ తిని పడుకున్నావా’

బలహీన వర్గాలకే ప్రాధాన్యం

‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’

తెలంగాణలో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ

వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే!

పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు

మహ్మద్‌ ఘోరి V/S ఫక్కర్‌ రామాయని@17..

కాంగ్రెస్‌ది తాత్కాలిక ముచ్చటే.. పుల్వామాతో మారిన సీన్‌..

వ్యాపారులకు నాయకుడి శఠగోపం

యూపీలో అను''కులం''... బువా–భతీజాకే!

ధన ప్రవాహం @110

ఎన్నికల చట్టాలు ఇవే..  ఉల్లంఘిస్తే శిక్షే

సంక్షేమం.. అధికార పక్షం!

కాంగ్రెస్‌కు దూరంగా కార్తీకరెడ్డి! 

లవర్స్‌ పార్టీ..  ట్వంటీ–ట్వంటీ

జగనన్న పోరాటమే స్ఫూర్తిగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శింబుతో సెట్‌ అవుతుందా?

ఎంట్రీతోనే ఇద్దరుగా..!

దగ్గుబాటి కల్యాణ వైభోగమే...

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు