టీడీపీకి సుధాకర్‌బాబు రాజీనామా

8 Dec, 2019 10:11 IST|Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి చిల్లర నాయకుడిని చూడలేదన్నారు. తన పబ్బం గడుపుకునేందుకు మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని విమర్శించారు. క్రైస్తవులు తలకాయలు తీసే టెర్రరిస్టులు కాదని హితవు చెప్పారు. రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచి పరిణామం కాదని సుధాకర్‌బాబు అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా జీవితాలను తగ్గించొద్దు..

కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..

ఉద్యోగులను బాబు కించపరుస్తున్నారు: సజ్జల

ముందుచూపులేని ‘లాక్‌డౌన్‌’

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

సినిమా

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ