ఎవరికి ఓటు వేయాలో అర్థం కావట్లేదు: గద్దర్‌

9 Nov, 2018 05:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు 45 నిమిషాలు తమ మాట, పాట వినిపించానని ప్రజా గాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. రాహుల్‌కు ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌– సేవ్‌ డెమోక్రసీ’ పుస్తకాన్ని అం దించానని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ నెల 15 నుంచి పల్లెపల్లెకూ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను గురువారం సచివాలయంలో కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలిసారి ఓటు హక్కు లభించిందని, ఎవరికి ఓటు వేయాలన్నది సమస్యగా మారింద న్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎవరికో.. ఆ రెండు పీఠాలు

త్రిముఖ పోటీ

ఈవీఎంలో పామును మోదీ పెట్టారా?

టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద

తొలివిడత నామినేషన్లు 296

‘ఔను.. నేను బ్రోకర్‌నే’

‘సాయుధ’ వ్యాఖ్యలపై చర్యలు: ఈసీ

‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’

హస్తినాపురాధీశ్వరుడెవరు?

రైతులు కాదు.. ‘గులాబీ’ కార్యకర్తలే

ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే

ఉద్దండుల కర్మభూమి కనౌజ్‌

టీడీపీ పాలనలో దేవుళ్లకే శఠగోపం

నామ్‌కే వాస్తే లాలూ!

15 మంది కోసమే మోదీ

మమత నాకు ఏటా స్వీట్లు పంపుతారు

20 సీట్లు కూడా లేనోళ్లు ఓ వచ్చేస్తారు : మోదీ

ఆ అభ్యర్థికి 204 కోట్ల ఆస్తి

‘ఓటమి షాక్‌తో సాకులు వెతుకుతున్నారు’

‘కిరీటాలు ఎక్కడ దొరుకుతాయో పోలీసులకు తెలుసు’

మోదీపై పోటీ ; ఆ వార్తలన్నీ ఫేక్‌..!

‘సొమ్ము ఆంధ్రాది.. ప్రచారం పక్క రాష్ట్రాల్లో’

‘కేంద్రంలో యూపీఏ 3 ఖాయం’

ఆ ముసుగు వెనుక ఏముందో?!

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఊరట

సన్నీ డియోల్‌పై ట్వీట్ల మోత

కొత్త హేర్‌ స్టైల్‌లో మోదీ, అమిత్‌ షా

వచ్చే మున్సిపల్‌ ఎన్నికలూ కీలకమే...

రెండో రోజు 82

‘గులాబీ’ కుటుంబం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేవరాట్టం కాపాడుతుంది

చూడలేని ప్రేమ

నరరూప రాక్షసులు

మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌

కెప్టెన్‌ లాల్‌

30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా