ఆజాద్‌ రాష్ట్ర పర్యటన వాయిదా 

12 Sep, 2018 01:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండగట్టు ప్రమాద నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తెలంగాణ పర్యటన వాయిదా పడిందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చి, సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం రాత్రి హైదరాబాద్‌లోనే బసచేసి గురువారం ఉదయ్‌పూర్‌ వెళ్లాల్సి ఉంది. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగి 57 మంది మృతి చెందడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభ మాత్రం యథావిధిగా జరగనుంది. ఇక ఈ నెల 18న ఆజాద్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  

నేడు కొండగట్టుకు టీపీసీసీ బృందం 
కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ బృందం బుధవారం కరీంనగర్‌ జిల్లాకు వెళ్లనుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నీళ్లు

టీడీపీకి బై.. బై.. చెప్పేదెవరో!?

పద్మారావు మనస్తాపం!

పోలీసులను అడ్డుపెట్టుకుని కోడెల రౌడీయిజం

ఏపీలో అవినీతి తారస్థాయికి చేరింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!