శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఆజాద్‌కు చుక్కెదురు

8 Aug, 2019 13:30 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు చుక్కెదురైంది. ఆజాద్‌తోపాటు జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గులాం అహ్మద్‌ మీర్‌ను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి వారు గురువారం శ్రీనగర్‌ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా వారిని పోలీసులు నిలువరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరంలోకి అనుమతించేది లేదంటూ ఆయనను తిరిగి ఢిల్లీ పంపించారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఓట్ల కోసం ఇటువంటి చర్యలను చేపడితే సహించబోమని రాజ్యసభలో కేంద్రాన్ని ఆజాద్‌ హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం: కేటీఆర్‌

పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?

సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?

లోక్‌సభలో మన వాణి

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా

నిన్న కశ్మీర్‌.. రేపు మన రాష్ట్రాలకు

యడ్డికి షాక్‌!

సుష్మా స్వరాజ్‌ రోజుకో రంగు చీర

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయింది

కోడెల పంచాయతీ.. ‘డోంట్‌ వర్రీ’ అన్న బాబు!

సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

గంజాయ్‌ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

నన్నపనేని రాజకుమారి రాజీనామా

అదృష్టం బాగుండి ఆయన అధికారంలో లేరు గానీ..

తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?