మహా మలుపు : రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు

12 Nov, 2019 14:25 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.గవర్నర్‌ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు మంగళవారం రాత్రి 8.30 గంటలతో ముగియనుండగా ఈలోగానే గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. కాగా, బలనిరూపణ గడువును మరో 48 గంటలు పొడిగించాలని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ గవర్నర్‌ కోరిన అనంతరం రాజ్‌భవన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేశారు.

ఇక కేంద్ర హోంశాఖకు గవర్నర్‌ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్‌ గవర్నర్‌ సిఫార్సును ఆమోదించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇచ్చిన గడువు పొడిగించేందుకు నిరాకరించిన గవర్నర్‌ ఎన్సీపీని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని డెడ్‌లైన్‌ విధించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేనలు సంప్రదింపులు జరుపుతుండగానే గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మిషన్ భగీరథ..దేశంలోనే అతిపెద్ద స్కాం’

‘ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకై తీర్మానం’

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్‌ ఓకే

‘ఆర్టీసీ ఉద్యమం అమ్ముడుపోయే సరుకు కాదు’

'వారి ఉద్యోగాలు తొలగించే అధికారం కేసీఆర్‌కు లేదు'

శివసేనకు షాకిచ్చిన గవర్నర్‌..!

మోదీ అజెండాలో ముందున్న అంశాలు

దేవనకొండలో టీడీపీకి భారీ షాక్‌

‘చంద్రబాబూ.. మా పార్టీలో చిచ్చు పెట్టొద్దు’

బీజేపీకి షాక్‌.. ఒంటరిగానే పోటీ చేస్తాం!

వీడని ఉత్కంఠ.. రాష్ట్రపతి పాలన తప్పదా?

‘మహా’ రాజకీయం : ఎమ్మెల్యేలు జారిపోకుండా..

విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌

నా దీక్షకు మద్దతు కూడగట్టండి

స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ దుర్భాషలు

చంద్రబాబు, లోకేష్‌లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి 

బీసీలంటే ఎందుకంత చులకన బాబూ? 

ఫీ‘జులుం’పై చర్యలేవీ..?

తెలంగాణలో ఏదో ‘అశాంతి’ : రేవంత్‌రెడ్డి

‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!

సీఎం జగన్‌ను కలిసిన సోము వీర్రాజు

శివసేనకు ట్విస్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..!

ఇసుక దోపిడీలో ఆయన జిల్లాలోనే ‘నంబర్‌ వన్‌’

ఆస్పత్రి పాలైన సంజయ్‌ రౌత్‌

తేజస్వీ యాదవ్‌ పుట్టినరోజుపై విమర్శలు

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్‌

వడివడిగా అడుగులు.. ఠాక్రే-పవార్‌ కీలక భేటీ!

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూట్యూబ్‌ను ఆగం చేస్తున్న బన్నీ పాట

ఈ భావన అత్యద్భుతం.. కన్నీళ్లు వచ్చాయి!

రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిన ‘బాలా’

పంథా మార్చుకున్న నరేశ్‌

ది బెస్ట్‌ టీం ఇదే: కరీనా కపూర్‌

వారి కంటే నేను బెటర్‌: శ్వేతా తివారి