చౌటుప్పల్‌లో లక్ష్మణ్‌కు ఘన స్వాగతం

7 Jul, 2018 13:33 IST|Sakshi
  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు హారతిపడుతున్న మహిళా కార్యకర్తలు, చిత్రంలో గంగిడి  

చౌటుప్పల్‌ :  బీజేపీ ఆద్వర్యంలో 14 రోజులపా టు నిర్వహించిన మార్పుకోసం  జన చైతన్య యా త్రను ముగించుకొని హైదరాబాద్‌కు  తిరుగు పయనమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మ ణ్‌కు  శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

 పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి, మునుగోడు ఇన్‌చార్జి గంగిడి మ నోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రదానకార్యదర్శి ఆచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షం, కర్నాటి ధనుంజయ్య, పోతంశెట్టి రవీందర్, కడగంచి రమేష్..

దాసోజు భిక్షమాచారి, కాయితి రమేష్, మన్నె ప్రతాపరెడ్డి, పాలకూర్ల జంగయ్య, కంచర్ల గోవర్దన్‌రెడ్డి, వనం ధనుంజయ్య,బాతరాజు సత్యం, బత్తుల జంగయ్య,ఉబ్బు భిక్షపతి, కైరంకొండ అశోక్, కట్ట కృష్ణ,   తడక సురేఖ, గోశిక నీరజ,పురుషోత్తం, బ డుగు కృష్ణ,  దిండు భాస్కర్, చింతకింది కిషోర్,చీకూరి వెకంటేశం,నూనె సహదేవ్, భాస్కర్‌చారి, కనకా చారి, కె.పాండు, వెంకటాచారి  పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా