ఆర్టికల్‌ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్‌!

11 Aug, 2019 18:34 IST|Sakshi

ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుంది

జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి చెందుతుంది: అమిత్‌ షా

సాక్షి, చెన్నై: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో అమిత్‌ షా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఇప్పటిది కాదని, ఈ నిర్ణయం అమలు, దీని ప్రభావం విషయాల్లో తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దు
జీవితంలో ఎంత ఎత్తకు ఎదిగినా.. నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎక్కడిని వెళ్లినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం తనకు అలవాటని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానంపై ‘లిజనింగ్‌.. లెర్నింగ్‌.. లీడింగ్‌’ పేరుతో వెంకయ్య పుస్తకం రాశారు. చెన్నైలోని కలైవనర్‌ ఆరంగం వేదికగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. అమిత్‌ షాతోపాటు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, తమిళనాడు సీఎం పళనిస్వామి, సౌత్‌ సూపర్‌స్టార్ రజనీకాంత్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాహుల్‌ను అందుకే పక్కనపెట్టారు’

‘ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలి’

‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారా?

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ప్రజల రక్తాన్ని పీల్చే జలగ చంద్రబాబు 

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

సోనియా గాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు

మళ్లీ బ్యాలెట్‌కు వెళ్లం!

ఖట్టర్‌ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం

ఖట్టర్‌ వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

అందుకే టీడీపీకి 23 సీట్లు వచ్చాయి: అంబటి

తెలంగాణపై కమలం గురి.. పెద్ద ఎత్తున చేరికలు!

'కేసీఆర్‌ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'

ఆర్టికల్‌ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం

కొత్త చీఫ్‌ ఎంపిక: తప్పుకున్న సోనియా, రాహుల్‌

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఆర్టికల్‌ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం

కశ్మీర్‌ ఎల్జీగా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌!

జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!