రిజర్వేషన్ల కోసం హార్దిక్‌ ఆమరణ దీక్ష

26 Aug, 2018 04:01 IST|Sakshi
హార్దిక్‌ పటేల్‌

అహ్మదాబాద్‌: విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్‌) చీఫ్‌ హార్దిక్‌ పటేల్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దతుదారుల సమక్షంలో హార్దిక్‌ తన ఫాంహౌస్‌లో దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రాంగణానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలిరావటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నేతలు హార్దిక్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ దీక్ష వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. రెండు నెలల క్రితం దీక్షకు అనుమతి కోరామని..అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వలేదని హార్దిక్‌ ఆరోపించారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎన్నికలకు భయపడే బాబు వరాల జల్లులు’

చింతమనేనిని తీవ్రంగా హెచ్చరించిన ఎంపీ

పుల్వామా ఉగ్రదాడి : చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు

బీజేపీ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌ వెనుకంజ!

అఖిలేష్‌ నిర్ణయంపై ములాయం ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!