మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే..

4 Jan, 2020 01:24 IST|Sakshi

మంత్రి తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాకటౌన్‌: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడో నూకలు చెల్లిపోయాయని.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో జరిగిన పల్లె ప్రగతి సభల్లో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే, వాటిని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ కోర్టుకు పోయిందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అన్నారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌.. టీఆర్‌ఎస్‌ అంటే కేసీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికే కాంగ్రెస్, బీజేపీలు జంకుతున్నాయని, చాలా చోట్ల ఆ పార్టీలకు అభ్యర్థులు దొరకరని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ భయంతోనే టీడీపీ రాద్దాంతం చేస్తుంది’

79 ఏళ్ల వయసులో ఏడుగురిని..!

'ప్రాజెక్టుల పేరుతో మైహోంకు దోచిపెడుతున్నారు'

అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..

హడావుడి.. నక్కజిత్తుల కపట గుణం!

అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!

ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే

కేసీఆర్‌ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్‌

ఏదేమైనా వారికి సాయం మరువం : హరీష్‌

హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు

మోదీ పాకిస్థాన్‌ రాయబారా?

జాక్‌పాట్‌ కొట్టిన పవార్‌.. ప్రభుత్వంలో కీ రోల్‌

నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే

మరో రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..

సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!

శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్‌

కోటా శిశు మరణాలపై దుమారం 

లాలు ఇంట్లో దయ్యాలు! 

మున్సిపోల్స్‌లో సత్తా చూపుతాం

మేనిఫెస్టోతో ‘కొట్టేద్దాం’

‘మూడు రాజధానుల’పై కిషన్‌రెడ్డి కామెంట్స్‌

టీడీపీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..

మేం అండగా ఉంటాం: తోపుదుర్తి

చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి

'కేటీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి బాగా తెలుసు'

వారు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్న ఒకటే: పొన్నం

చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారు: బొత్స

మాయావతి అనూహ్య విమర్శలు!

కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..!

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతా రెడీ

మందుబాబులకు సందేశం

వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి

ఎం.ఆర్‌. రాధా బయోపిక్‌

అందరూ నేరస్తులే

చిన్నారి..యువతి..మధ్యలో పులి