‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

3 Oct, 2019 20:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని  కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, వివేక్, వీరేందర్ గౌడ్ గురువారం ఈమేరకు ఈసీ అధికారులను కలిశారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు హుజుర్‌నగర్‌కు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని ఈసీని కోరారు. రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసులు కలిసి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

60 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేసేందుకు వస్తే సమయం లేదని నిరాకరించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందుకే సర్పంచ్‌లను నామినేషన్లను వేయకుండా అడ్డుకున్నారని, ఈ ఘటనలపై వెంటనే సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపి రిటర్నింగ్ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. (చదవండి: ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?)

Poll
Loading...
Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జగన్‌ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు’

‘పవన్‌ అందుకే సినిమాలు మానేశారు’

‘అలా అయితే ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు’

‘ఆ చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు’

‘సొంత కొడుకు పనికిరాడనే.. అతనితో..’

అక్కడ 24 గంటలకు మించి ఉంటే ఆంక్షలే!

టీడీపీకి అన్నపూర్ణమ్మ రాజీనామా

పవన్‌ చేస్తోంది లాంగ్‌ మార్చా?.. రాంగ్‌ మార్చా?

'సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదు'

బాబు వాళ్లను లారీలతో తొక్కించారు: కన్నబాబు

కేసీఆర్‌ నిజాం పరమభక్తుడిలా మారారు

విశాఖలో జనసేనకు మరో షాక్‌!

ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం; సోనియాకు లేఖ!

మరింత మొండిగా శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు మహా ముదురే!!

'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'

సోయం పారిపోయే లీడర్‌ కాదు

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా

మీడియా స్వేచ్ఛ ముసుగులో.. ప్రభుత్వంపై కుట్ర

‘శివ’సైనికుడే సీఎం

‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’

‘అంతర్గత హక్కును ఎవరు ప్రశ్నించలేరు’

వీడని ఉత్కంఠ.. ఇక రాష్ట్రపతి పాలనే!

ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ ఇవ్వాలని రైతు లేఖ..

వాట్సప్‌ డేటా చోరీపై ప్రియాంక ఫైర్‌

బీజేపీ లేకుండానే ప్రభుత్వ ఏర్పాటు: శివసేన

సభలోంచి ఎందుకు పారిపోయావ్‌

టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలి

ఇది ‘ధర్మమా’..‘రాజా’? 

సీఎం పీఠమూ 50:50నే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు