‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’

19 Oct, 2019 16:59 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శలు

సాక్షి, హుజూర్‌నగర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్  ఊడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్‌నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్‌నగర్‌ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్‌, ప్రభుత్వ విప్‌ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ్‌ ముక్కు నేలకు రాయాలి..
‘ఇది టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నరు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నరు. పద్మావతి రెడ్డికి ఘోర  పరాజయం తప్పదు. హుజూర్‌నగర్‌ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు హుజూర్‌నగర్‌ ప్రజలంతా సిద్ధంగా ఉన్నరు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి  డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధుల జాబితా

ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ సవాల్..

ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..

‘జగన్‌ ఏం చేస్తాడులే.. అనుకున్నారు’

‘అందుకే కేసీఆర్‌ సభ రద్దు చేసుకున్నారు’

‘చంద్రబాబును ఎవరూ కోరుకోవడం లేదు’

‘ఆర్టీసీని అప్పుడే విలీనం చేసేవాడిని’

‘టీడీపీని విలీనం చేస్తానంటే అధిష్టానంతో మాట్లాడతా’

ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

శివసేనలోకి సల్మాన్‌ ‘బాడీగార్డ్‌’

నేటితో ప్రచారానికి తెర

పిల్లలతో కుస్తీ పోటీయా?

మా మేనిఫెస్టో నుంచి దొంగిలించండి

పాకిస్తాన్‌తో మీ బంధమేంటి?

కారుకు ఓటేస్తే  బీజేపీకి వేసినట్లే!

‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’

‘ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదు’

‘జీవోలు ఇచ్చింది మర్చిపోయారా చంద్రబాబూ..’

కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడింది..

ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌

పార్టీ ఆఫీసులో చొరబడి.. గొంతు కోశారు..

టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌

సీఎం జగన్‌కు ఆర్కే లేఖ

‘నీ ఉద్యమం లాగే.. భారీ ఉద్యమానికి నాంది’

దెయ్యాలు వేదాలు వల్లించడమా!

కేసీఆర్‌ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

‘మూస్కొని పరిగెత్తమంది’

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ