‘కాళేశ్వరానికి ఆహ్వానం లేదన్న బాధలో హరీష్‌’

21 Jun, 2019 18:01 IST|Sakshi

కాంగ్రెస్‌పై హరీష్‌ అసత్య ఆరోపణలు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, సంగారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్న బాధతోనే మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని  ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మెప్పుకోసమే కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో నీకు తెలియకపోతే మీ మామని అడిగి తెలుసుకో అని ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రాజెక్టులు ఎవరు కట్టినా సమర్ధించాలని.. కేసీఆర్‌ని కూడా అదే విధంగా సమర్థించామని జగ్గారెడ్డి అన్నారు. కానీ హరీష్ రావు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

30 ఏళ్లలో కాంగ్రెస్‌ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని హరీష్‌ రావు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నువ్వు నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.. కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుచేశారు. తాము కట్టిన ప్రాజెక్టుల నుంచి తాగు,సాగు నీరు ప్రజలకు అందాయన్నారు. 40 ఏళ్లుగా సింగూరు, మంజీరా నీళ్లు జనం తాగుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు మానుకోకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగే నువ్వు పెద్దోడివి అయ్యవన్నది మర్చిపోయావా.. హరీష్‌? అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేంది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’