ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు? 

13 Sep, 2019 08:39 IST|Sakshi

జేడీఎస్‌ అధినేత దేవెగౌడ సంకేతాలు! 

బెంగళూరు: సంకీర్ణ సర్కార్‌ పతనానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని బహిరంగంగా ధ్వజమెత్తిన జేడీఎస్‌ అధినేత హెచ్‌.డీ.దేవేగౌడ 17 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధం కావాలని సంకేతం ఇచ్చారు. ఉప ఎన్నికల తేదీ నిర్ధారించలేదు. అంతలోగా కాంగ్రెస్, జేడీఎస్‌ మైత్రిపై కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ ఆమోదానికి రావాలని విన్నవించారు. 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, ఈ మూడు నియోజకవర్గాలు జేడీఎస్‌ నుంచి తప్పిపోయే ఆందోళన దేవేగౌడను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుంచటం రాజకీయ రంగంలో కుతూహలానికి కారణమైంది. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో జేడీఎస్‌ పార్టీ శక్తి ఏమిటనేది చూపిస్తానని, పార్టీ గురించి నోటికి వచ్చినట్లు ఎవరుపడితేవారు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉన్నానని, ఇకపై సహించుకోవటానికి సాధ్యం లేదని, ఇకపై ఇటువంటి మాటలకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు.

 తాను మాజీ ప్రధాని
బెంగళూరులో మాజీ మంత్రి డీ.కే.శివకుమార్‌ అరెస్టును ఖండిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే తాను మాజీ ప్రధాని కావటంతో సభలో పాల్గొనలేదని దేవేగౌడ తెలియజేశారు. అయితే పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజాతీర్పు దుర్వినియోగం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అలక!

కమలదళం వలస బలం! 

సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్‌

టీబీజీకేఎస్‌ నేత రాజీనామా? 

ఇది జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే: మోదీ

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

అహంకారంతో విర్రవీగితే చూస్తూ ఊరుకోం...

టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా..రాజీనామాకు సిద్ధం

టీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌!

బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!

‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’

‘చింత’ చచ్చినా..పులుపు చావలేదు ? 

2022 నాటికి పీవోకే భారత్‌దే

ఏరీ... ఎక్కడ!

చేతిలో గొడ్డలి.. కార్యకర్త తల నరికేస్తానన్న సీఎం

పుస్తకాలు, టవల్స్‌ ఇవ్వండి..: మంత్రి

పల్నాడు ప్రజల మనోభావాలకు గాయం చేయొద్దు

నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మండలి చైర్మన్‌గా గుత్తా

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్‌లెస్‌ ఫెలో

బిహార్‌లో ఎన్‌డీఏ కెప్టెన్‌ నితీష్‌..?!

‘కాలా’ను విడుదల చేయొద్దు

ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...