చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయింది

7 Aug, 2019 19:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాకైపోయిందని పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రజలను ఓదార్చాల్సిన అవసరం లేదని, చంద్రబాబునే ఓదార్చాల్సిన అవసరం ఉందని విమర్శించారు. ‘నేను నీళ్లు ఇచ్చాను కాని ప్రజలు మాకు ఓట్లు వేయలేదని’ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు, ఇలాంటి మాటలకే ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పినా.. ఇంకా బుద్ది రాలేదని మండిపడ్డారు. బాబు ఐదేళ్ల పాలనంతా అవినీతి, అక్రమాలు, కుట్రలు, వెన్నుపోట్లేనని తెలిపారు.

రాజకీయ నాయకులైనా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా, ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని మా నాయకుడు సిఎం జగన్ ఖరాఖండిగా చెప్పారని గుర్తుచేశారు. నెలన్నర పాలనలో చారిత్రక చట్టాలను చేసిన ఘనత ఒక్క జగన్కే చెందుతుందని స్పష్టం చేశారు. కడప రౌడీలు, పులివెందుల రౌడీలు, రాయలసీమ రౌడీలు అనే మాటలు తప్ప చంద్రబాబుకు వేరే మాటలు రావా?. ఏం చంద్రబాబు రాయలసీమలో పుట్టలేదా?. ఆయనకు రాయలసీమ పౌరుషంలేదా?. అని ప్రశ్నించారు. చంద్రబాబు చౌకబారు వేషాలు ఇంకా మానుకోకపోతే ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ‘ప్రజల సొమ్మును దోచేసుకుని కోట్లు కాజేసిన నీవా ఈ రోజు నీతి మాటలు చెప్పేది. ఇసుకకు కొరత వచ్చిందని విమర్శించే ముందర టీడీపీ పార్టీ పందికొక్కుల వల్లే ఇసుకకు కొరత వచ్చిందని గుర్తించాలని, దీనిపై చర్చకు ఎక్కడైనా సిద్ధం’ అని సవాల్‌ విసిరారు.

ఈనాడు అమరావతి దిక్కులేనిది అయిందని అంటున్నావు.. దిక్కులేని అనాధగా మిగిలింది నీవేనని, అమరావతికి నువ్వు ఏంచేశావో చెప్పాలని ప్రశ్నించారు. భ్రమలలో అమరావతిని చూపించావు, రాష్ట్ర ప్రజలకోసం కష్టపడుతున్నానంటూ..నీ కొడుకు కోసం కష్టపడ్డావని మండిపడ్డారు. పోలవరం కట్టాలని చంద్రబాబుకు ఏనాడు లేదని, పట్టిసీమ ద్వారా డబ్బులు దండుకోవడానికి కుటిల పన్నాగం పన్నాడని విమర్శించారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడదాం రమ్మంటే దొడ్డిదారిన పారిపోయాడని ఎద్దేవాచేశారు. మేం చంద్రబాబులాగా రైతులను మోసం చేయమని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టికల్‌ 370 రద్దు: దిగొచ్చిన జేడీయూ

రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలి : ఈటల

‘కశ్మీర్‌’పై ట్వీట్లు, స్వీట్లకే పరిమితమా!?

సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి

'కశ్మీర్‌ను ఓట్ల కోసమే వాడుకున్నాయి'

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఆజాద్‌కు చుక్కెదురు

అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం: కేటీఆర్‌

పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?

సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?

లోక్‌సభలో మన వాణి

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వాయిదా

నిన్న కశ్మీర్‌.. రేపు మన రాష్ట్రాలకు

యడ్డికి షాక్‌!

సుష్మా స్వరాజ్‌ రోజుకో రంగు చీర

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

కోడెల పంచాయతీ.. ‘డోంట్‌ వర్రీ’ అన్న బాబు!

సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

గంజాయ్‌ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

నన్నపనేని రాజకుమారి రాజీనామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!