కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు

28 Jan, 2019 13:10 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును ఏ నాయకుడు బాగుచేయలేడని, తమిళనాట అత్యవసరంగా రాజకీయ ప్రక్షాళన జరగాలని అన్నారు. తమిళనాట గ్యోబాక్‌ నినాదాలు ఇవ్వడంపై ప్రధాని మోదీ సమీక్షించుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు  ప్రకటించి... పార్టీ స్థాపించిన కమల్‌ హాసన్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా