ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంజయ్‌

5 Nov, 2019 19:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇటీవల తనపై పోలీసులు దాడికి దిగారని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని సంజయ్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల బ్రతుకులు కుక్కలకన్న హీనంగా తయారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  సోమవారం హత్యకు గురైన తహశీల్దార్‌ విజయరెడ్డి మృతిపై కేసీఆర్ కసాయి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, కొండగట్టు మరణాలపై స్పందించని కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కుక్క చనిపోతే మాత్రం స్పందించారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ, రైతుల మధ్య విద్వేషాలు పెంచి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

‘ఆర్టీసీ ప్రైవేటికరణపై కేసీఆర్‌కి ఎందుకంత ఆతృత. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కాదు కేసీఆర్ చేసిన హత్యలుగా భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామంటూ ఉద్యమసమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదు.  కేసీఆర్ కి వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని నిర్మిస్తాం. హుజూర్ నగర్ లో డబ్బులను ఏరులైపారించి టీఆర్‌ఎస్ గెలిచింది’ అని అన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సినిమాలకే కాదు.. రాజకీయాలకూ పనికిరాడు’

మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ

నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్‌

'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'

‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’

లంచగొండులారా.. ఖబడ్ధార్

‘మహా రాజకీయాల్లో ఆరెస్సెస్‌ జోక్యం’

అన్నతో పొసగక పార్టీ మారిన సోదరుడు..

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

పవన్‌ కోరితే మద్దతిచ్చాం

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్నపాత్రుడి సోదరుడు 

ఇసుక సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనే

పవన్‌.. ఇక సినిమాలు చేసుకో

చంద్రబాబు అజెండా మోస్తున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి

రాజకీయాల కోసమే లాంగ్‌ మార్చ్‌

పోటీ చేసిన వారిదే బాధ్యత

ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం

...అయిననూ అస్పష్టతే!

కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం

బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

‘ఆ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది’

నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం

‘వారంతా టీడీపీ పెయిడ్‌ కార్మికులే’

‘పవన్‌తో ప్రజలకు ప్రయోజనం నిల్‌’

మహారాష్ట్రలో కీలక పరిణామాలు..!

‘అందుకే పవన్‌ దారుణంగా ఓడిపోయారు’

ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..