యడ్డీ కేబినెట్‌ ఇదే..

20 Aug, 2019 11:13 IST|Sakshi

17 మందితో కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటు

సాక్షి, బెంగళూరు: ప్రతిపక్షాల విమర్శలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన క్యాబినేట్‌లో మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. వీరంతా మంగళవారం గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కసరత్తుల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనికి కేంద్రం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

వీరే మంత్రులు..
సోమన్న రవి, బసవరాజు, నివాస్‌ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్‌, ప్రభు చవాన్‌, శశికళ, అన్నాసాహెబ్‌, గోవింద్‌, అశ్వస్థ నారాయణ్‌, ఈశ్వరప్ప, అశోక్‌, జగదీష్‌ షెట్టర్‌, శ్రీ రాములు, సురేష్‌ కుమార్‌, చంద్రకాంత్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..!

రాయ్‌బరేలి రాబిన్‌హుడ్‌ కన్నుమూత

‘ప్రజలు బలైపోయినా బాబుకు ఫరవాలేదట..’

రాజీవ్‌కు ‍ప్రధాని మోదీ, సోనియా నివాళి

నిజమైన నాయకుడిని చూస్తున్నా: ఎమ్మెల్సీ

బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా! 

భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం

ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం

ఉలికిపాటెందుకు? 

నడ్డా.. అబద్ధాల అడ్డా 

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

‘డ్రోన్‌ తిరిగింది బాబు కోసం కాదు..’

మంగళవారం మంత్రివర్గ విస్తరణ

‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

సమోసాలు తింటూ రాహుల్‌ గాంధీ..

బాబు.. లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పు

బిహార్‌ మాజీ సీఎం కన్నుమూత

‘దేశం’ ఖాళీ

ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి

‘2023లో అధికారంలోకి వచ్చేది మేమే’

టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోంది : నడ్డా

గ్రీన్‌ ఛాలెంజ్‌: స్వీకరించిన మిథున్‌ రెడ్డి

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి

మినరల్‌ వాటర్‌ అడిగామన్నది అబద్ధం..

‘ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి’

20న మంత్రివర్గ విస్తరణ

టీడీపీకి యామిని గుడ్‌ బై!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’

హర్రర్‌ సినిమాతో మాలీవుడ్‌కి!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!