ఈసారి.. జైట్లీకి సారీ!

3 Apr, 2018 02:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై దాఖలుచేసిన సివిల్, క్రిమినల్‌ పరువునష్టం కేసులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. ఈ కేసుల్ని సెటిల్‌ చేసుకుంటామని జైట్లీ, కేజ్రీవాల్‌ సోమవారం ఢిల్లీ హైకోర్టుతో పాటు మరో ట్రయల్‌ కోర్టు ముందు ఉమ్మడి పిటిషన్లు దాఖలుచేశారు. 2000–13 మధ్యలో ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) చైర్మన్‌గా ఉన్న జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్‌ పరువునష్టం కేసు దాఖలైంది.

ఈ ఆరోపణలపై ఇటీవల కేజ్రీవాల్‌ క్షమాపణలు కోరుతూ లేఖ రాయడంతో కేసును వెనక్కు తీసుకునేందుకు జైట్లీ అంగీకరించారు. అలాగే ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్, రాఘవ్‌ చద్దా, దీపక్‌ బాజ్‌పాయ్, అశుతోష్‌లు కూడా క్షమాపణలు చెప్పడంతో వారిపై కేసుల ఉపసంహరణకూ జైట్లీ అంగీకరించారు. కేజ్రీవాల్, జైట్లీల పిటిషన్లను మంగళవారం కోర్టు విచారిస్తుందని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ తెలిపారు. జైట్లీపై ఆరోపణలు చేసిన మరో ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయనపై విచారణ కొనసాగనుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను

ఆ నోటా ఈ నోటా

ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..

అందరూ ఒక్కటైనా..!

ఈసారి రికార్డు 6.89 లక్షలు

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

వైఎస్‌ జగన్‌ రికార్డు మెజారిటీ

పశ్చిమాన హస్తమయం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

బీజేపీ అస్త్రం. ‘ఆయేగాతో మోదీ హీ’

బీజేపీకి హామీల సవాళ్లు!

ఇండియన్‌ ఈవీఎంల ట్యాంపరింగ్‌ కష్టం

ఏపీలో కాంగ్రెస్‌కు 1శాతమే ఓట్లు

ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం

ప్రగతి లేని కూటమి

గెలిచారు.. నిలిచారు!

రాహుల్‌ వచ్చిచా.. ఒక్కచోటే గెలుపు

ఫ్యాన్‌ గాలికి..  సై'కిల్‌'

బలమైన సైనిక శక్తిగా భారత్‌

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...

మోదం... ఖేదం!

డేంజర్‌ జోన్‌లో టీఆర్‌ఎస్‌: జగ్గారెడ్డి

కంచుకోటలకు బీటలు

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

అలసత్వమే ముంచింది!

మోదీ, జగన్, నవీన్‌లకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

18 స్థానాలు మైనస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’