బంగ్లా హోంమంత్రిని సాధరంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

6 Aug, 2019 21:41 IST|Sakshi

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం  ఉన్నతాధికారులతో కలిసి బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసద్దుజుమాన్‌ ఖాన్‌కు  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రాయంలో సాధర స్వాగతం పలికారు.  బుధవారం అసద్దుజుమాన్‌ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృంధం హోంమంత్రి అమిత్‌ షాతో భేటి అయి వివిధ విషయాలను చర్చించనున్నారు. జమ్మూ కశ్యీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దు  తర్వాత వీరి భేటి జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా కిషన్‌ రెడ్డి వెంట జాయింట్‌ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్‌, బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌ సైయ్యద్‌ మౌజెమ్‌ అలీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఏపీ విభజనపై కాంగ్రెస్‌ అసత్యాలు: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దు; ఒవైసీ కామెంట్స్‌

‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’

ఆర్టికల్‌ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ

మీడియా ఎదుట ఫరూక్‌ భావోద్వేగం..!

పీఓకేపై కేంద్రం వైఖరేంటి?

‘ఫరూక్‌ను నిర్భందించలేదు’

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

డెమోక్రసి గుండెల్లో 370 బుల్లెట్‌!

‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’

ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదే

ఆర్టికల్‌ 370 రద్దు; రాహుల్‌ స్పందన

అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?

తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం

కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!

అప్‌డేట్స్‌: చరిత్ర సృష్టించిన లోక్‌సభ

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

చిన్నమ్మతో ములాఖత్‌

టైమ్‌ బాగుందనే..

గోడ దూకేద్దాం..!

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

తప్పులు చేసి నీతులు చెబుతారా?

టీ సర్కార్‌ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేస్తోంది

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమే

ఏపీని ఎలా విభజించారో మరిచిపోయారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా