రాజకీయాల కోసమే లాంగ్‌ మార్చ్‌

5 Nov, 2019 04:36 IST|Sakshi

పవన్‌ కళ్యాణ్‌ తీరుపై మంత్రి కొడాలి నాని ధ్వజం

సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసమే లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారని పౌర సరఫ రాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కారానికి ఏదైనా పరి ష్కారం సూచిస్తారనుకుంటే.. తలా తోక లేకుండా నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర సచివా ల యంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలకు ఫోన్‌ చేసి లాంగ్‌మార్చ్‌కు ఆహ్వా నించారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తిట్టడమే పనిగా ఆ కార్యక్రమం కొనసాగిందని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ ఉద్యమానికి భవన నిర్మాణ కార్మికుల్లో ఒక్కరు కూడా వెళ్లలేదనే విషయాన్ని ఆయన గుర్తించాలని సూచించారు. ‘జనం పిచ్చి వాళ్లని పవన్‌ అనుకుంటున్నారు. ఏపీలో ఛీఛీ కులపిచ్చి పెరిగింది అంటున్నారు. చంద్రబాబు పేరుకు చివర నాయుడు తీసేసి మాట్లాడుతున్నారు. జగన్‌ను మాత్రం జగన్‌రెడ్డి అంటూ వత్తి చెబుతున్నారు. అంటే కులాలను గుర్తు చేస్తున్నది పవన్‌ కళ్యాణ్‌ కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుకను దోచుకుని రూ.వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అధికారానికి దూరమైన చంద్రబాబు పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతుంటే.. ఆయన కొడుకు లోకేష్‌ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి

పోటీ చేసిన వారిదే బాధ్యత

ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం

...అయిననూ అస్పష్టతే!

కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం

బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

‘ఆ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది’

నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం

‘వారంతా టీడీపీ పెయిడ్‌ కార్మికులే’

‘పవన్‌తో ప్రజలకు ప్రయోజనం నిల్‌’

మహారాష్ట్రలో కీలక పరిణామాలు..!

‘అందుకే పవన్‌ దారుణంగా ఓడిపోయారు’

ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!

మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!

వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా విమర్శలా?

బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి

మేకప్‌ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు

బాలాసాహెబ్‌ బతికుంటే...

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..

కులంతో కాదు కష్టంతో..

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మహా ఉత్కంఠ : గవర్నర్‌తో సేన నేతల భేటీ

అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుంది: భట్టి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా