పెద్ద మాదిగగా ఉంటానన్నాడు.. కానీ..!

15 Mar, 2019 12:06 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాదిగ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొమ్మూరి కనకారావు విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘మాదిగల్లో పెద్ద మాదిగగా ఉండి మా సంక్షేమానికై పనిచేస్తానని చెప్పిన చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పా​ర్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మాల మాదిగలు ఇద్దరు నాకు రెండు కళ్ల లాంటి వారు అన్నారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే మాదిగల మద్దతు వైఎస్సార్‌సీపీకే. ఈ ఎన్నికల్లో మాదిగలంతా ఒకటై చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబుతాం’ అన్నారు కనకారావు మాదిగ.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పుట్టపర్తి ఎమ్మెల్యే.. ఓటు కదిరిలో!

పని చేయకపోయినా ‘కూలి’

మాతల తాకట్టు

వదల బొమ్మాళీ.. వదల..!

నమస్కారం.. మీ ఓటు ఎవరికి..?

ప్రలోభాల పర్వం..

మనకే.. మస్కా కొట్టారు!

గిద్దలూరులో గెలిచేదెవరు..?

కాకినాడలో రసవత్తర పోరు 

జాడలేని అత్తార్, యామినీ

రాజకీయాల్లో హుషారు..తిరువూరు

గులాబీ మొనగాల్లు దప్ప ఏరే మొగోల్లే లేరా?

నిడదవోలు ప్రస్థానం..పదేళ్ల ప్రహసనం

ఇక్కడ ఎవరు గెలిస్తే.. ఆ పార్టీదే అధికారం

టీడీపీ ‘భ’జనసేనే..