మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్‌

5 Sep, 2018 14:25 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి(పాత చిత్రం)

ఎమ్మిగనూరు: దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని..అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు పాలకులు అవుతారే తప్ప భక్షించే వాళ్లు కాదన్నారు.

దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్‌ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘యాత్ర’తో  టీఆర్‌ఎస్‌ అంతం

మునుగోడు బీసీ నేతల ‘తిరుగుబాటు’

ఓటరు జాబితాలో లోపాలున్నాయి

‘బద్ధవ్యతిరేకులతో స్నేహమా?’

ఉద్యమ ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో: జీవన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను మీ అమ్మాయినే అండీ

యంజీఆర్‌ మళ్లీ వస్తున్నారు

మనవడో... వారసుడో...

ఎస్పీబీకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం

కొడుకో.. కూతురో పుట్టినట్టుంది

కూల్‌ కూల్‌గా....