‘పత్తాలేని ఉత్తర కుమారుడు’

17 Aug, 2019 20:51 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలసిరితో కళకళలాడుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి బంగారు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా... ట్విటర్‌లో మాత్రమే కనిపించే ఉత్తర కుమారుడు పోలవరం నిర్మాణంపై ఇష్టానుసారంగా మాట్లాడి.. ఇప్పుడు పత్తాలేకుండా పోయారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు గృహం కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైందన్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వరద ముంపు ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన డ్రోన్ పరిశీలనను తప్పుపట్టడం శోచనీయమన్నారు.

భగవంతుని సాక్షిగా బయటపడుతున్నాయి..
‘తాడేపల్లిగూడెంలో దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వాధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటే వలస నాయకులు కొందరు ఆ భూఆక్రమణలకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎటువంటి రాజకీయమో అర్థం కావడం లేదు. రూరల్ మండలంలో గత ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా అవినీతిమయం. పైపులు కూడా రాకుండానే లక్షలాది రూపాయిలను మంజూరు చేశారు. విద్యుత్‌ కోనుగోలుకు సంబంధించిన టెండర్లపై పునః సమీక్షిస్తామంటే చంద్రబాబునాయుడు ఆందోళన పడటంలో ఆంతర్యం ఏమిటి’ అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రస్తుతం భగవంతుని సాక్షిగా చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కేసీఆర్‌ వాటికే పరిమితమయ్యారు’

దేవినేని ఉమకు చేదు అనుభవం..

‘ఆ మురిసిపోవటం ఏంటి బాబుగారూ?’

‘హస్తం’లో నిస్తేజం  

అసదుద్దీన్‌పై చర్యలు తప్పవు

సీఎంకు షాకిచ్చిన సీనియర్‌ నేత

విషమం‍గానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ

మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌!

‘బాబు’కు మతి భ్రమించింది

వైఎస్‌ఆర్‌ హయాంలోప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

అవి నరం లేని నాలుకలు

టీడీపీ ‘డ్రోన్‌’ రాద్ధాంతం

బీజేపీ అంటే వణుకెందుకు?: కె.లక్ష్మణ్‌ 

18 జిల్లాల టీడీపీ నేతలు కమలంలోకి!

సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

‘ఉమా నోరు అదుపులో ఉంచుకో’..

‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’

లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే

ఈ ముఖ్యమంత్రి మాటల వరకే..!

దేవినేని ఉమా ఓ పిచ్చోడు

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!

రూ.40 వేలు పోగొట్టుకున్న అభిమాని

68 ప్రశ్నలతో అసదుద్దీన్‌ హైలైట్‌

మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?

‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’

దేశ చరిత్రలో అద్వితీయ ఘట్టం: పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

శుభవార్త చెప్పిన నటి!

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!