‘పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి’

24 Jun, 2019 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాహుల్‌ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా డిమాండ్‌ చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ మంచి ఫైటర్‌ అనే విషయం మొన్నటి ఎన్నికల్లో తెలిసిందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగుతారని కుంతియా స్పష్టం చేశారు. ఉత్తమ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్‌ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. టికెట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా అని కుంతియా ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ 34 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 29 నాగార్జున సాగర్‌లో రాష్ట్రకార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహ రచన కోసం పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. పార్టీ ఓటమిపై క్షేత్ర స్థాయి నివేదిక తెప్పించుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సమయం లేదు కుమార..

‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

‘పులుల్లా పోరాడుతున్నాం’

బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’

కర్ణాటకం : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యూటర్న్‌..!

చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ సమావేశం

మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

‘లోకేశ్‌.. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు వెళ్లు’

మారిన రాజకీయం

కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్‌

బుద్ధా వెంకన్నను టార్గెట్‌ చేసిన కేశినేని నాని!

ఖాళీగా లేను వచ్చేవారం రా! 

పొలిటికల్‌.. హీట్‌!

డీఎస్, టీఆర్‌ఎస్‌.. దాగుడుమూతలు

బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు

గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

రేపే ‘విశ్వాసం’ పెట్టండి

కాంగ్రెస్‌లో కొనసాగేనా?.. బీజేపీలోకి జంపా!

రాజ్‌గోపాల్‌ రెడ్డి యూటర్న్‌.. బీజేపీకి నో!

అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప

అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్‌

బాంబ్‌ పేల్చిన సీనియర్‌ నేత..

ఫిరాయింపు: మంత్రులుగా ‍ప్రమాణ స్వీకారం

రాజీనామా వెనక్కి తీసుకుంటా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

సుప్రీంను ఆశ్రయించిన ఐదుగురు ఎమ్మెల్యేలు

కోడెల కుటుంబం మరో అరాచకం

ద్రోణంరాజు శ్రీనివాస్‌కు కీలక బాధ్యతలు

తాడేపల్లికి వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు