సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. విజేత ఒక్కరే!

13 Jun, 2019 08:03 IST|Sakshi
హఫీజ్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భావోద్వేగానికి గురైన తండ్రి మోయీజ్‌ఖాన్‌

సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఆ వంశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొందిన వ్యక్తి హఫీజ్‌ ఖాన్‌ ఒక్కరే. కొడుకు పుట్టినప్పుడు కాకుండా, తండ్రికి మంచి పేరు తెచ్చినప్పుడే నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందనే నానుడి వాస్తవ రూపం దాల్చింది. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం అమరావతిలో జరిగింది. ఇందులో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తండ్రి అబ్దుల్‌ మోయీజ్‌ ఖాన్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన కుమారున్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.

హఫీజ్‌ ఖాన్‌ వంశానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మేనమామ బి.షంషీర్‌ఖాన్‌ 1967లో కేఈ మాదన్నపై ఇండిపెండెంట్‌గా పోటీచేసి కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అలాగే 1978లో జనతా పార్టీ తరఫున బలమైన అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ హవా కొనసాగడం వల్ల ఆ పార్టీ తరఫున ఓ సాధారణ అభ్యర్థి అయిన ఇబ్రహీంఖాన్‌ గెలుపొందారు. హఫీజ్‌ఖాన్‌ తండ్రి మోయీజ్‌ ఖాన్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు. వీరి వంశానికి ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్నా,  గతంలో ఏ ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేదు. మొట్టమొదటి సారిగా హఫీజ్‌ఖాన్‌ గెలిచి రికార్డు సృష్టించారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్‌ పాటించాల్సిందే

ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

నేటి నుంచి అసెంబ్లీ 

వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా?: రేవంత్‌ 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌