నా స్థానాన్ని త్యాగం చేస్తా: రేణుకాచౌదరి

9 Nov, 2018 05:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండ గా ఉండి ఎంతో శ్రమిం చిన వారికి న్యాయం చేసేందుకు అవసరమైతే తన స్థానాన్ని త్యాగం చేస్తానని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీని భుజాల మీద మోసిన వారికి న్యాయం జరగడం ముఖ్యమని, దానికి సీనియర్లు త్యాగం చేయాల్సిన అవసరం ఉందని కమిటీకి నివేదించినట్లు తెలిపారు. తాను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని, పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని చెప్పారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమరావతిలోనే తేల్చుకుంటా..

కేసీఆర్‌ ఆస్తులు.. అప్పులు

బీసీలకు మరో 10 నుంచి 12 సీట్లు: లక్ష్మణ్‌రావు

ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్‌ నేతలు

పొత్తుల్లో సందిగ్ధతే కారణం: పొన్నాల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంగీత కచేరి

దీప్‌వీర్‌... ఒకటయ్యార్‌

ఇంకేం ఇంకేం కావాలే...

నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు

జీవితమంటే జ్ఞాపకాలు

నేను నటుణ్ణి కాదు