ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

24 Jul, 2019 14:56 IST|Sakshi

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి విమర్శ

సాక్షి, విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి.. పడ్బం గడుపుకోవాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్‌ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు అని ఆయన మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని గుమ్మపు సూర్యప్రసాద్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి.. సీఎంస వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారని, మందకృష్ణ మాటలకు ఎవరు భయపడబోరని ఆయన పేర్కొన్నారు. 

మందకృష్ణది హేయమైన చర్య..
మందకృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ  ఉద్యమాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం హేయమైన చర్య అని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

‘తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’

‘ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొననివారు అనర్హులే’

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

అక్టోబర్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం

కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం

ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!

బోయపాటికి షూటింగ్‌ చేయమని చెప్పింది ఎవరు?

‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’

అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది: శిల్పా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!