ఎన్నికల తర్వాత ‘ది డిజాస్టరస్‌ పీఎం’

11 Jan, 2019 18:57 IST|Sakshi

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం  ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు(కాంగ్రెస్‌ పార్టీ) యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌(మన్మోహన్‌ సింగ్‌)ని అడ్డుపెట్టుకుని ఎలాంటి పనులు చేశారో ఈ సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వైఖరి నాకు నచ్చకపోవడం వల్లనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చి తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించాను. మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాను’ అని తెలిపారు.

ఈ సందర్భంగా మమతా మోదీ గురించి కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే డ్రామా విడుదలయ్యింది. ఇక ఎన్నికలయ్యాక ‘ది డిజాస్టరస్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే డ్రామా చూస్తారంటూ మోదీ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోక వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ‘ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొండి.. జనాలతో సరిగా మాట్లాడగలనా... కనీసం వారిని చూసి నవ్వగలనా అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొండి. జనాలు మిమ్మల్ని చూసి  అరే బాబ..  గబ్బర్‌ సింగ్‌ వస్తున్నాడంటూ కామెంట్‌ చేస్తున్నార’ని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు మమతా.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌

ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

కాయ్‌.. రాజా కాయ్‌!

ఎన్డీఏ మోదం.. విపక్షాల ఖేదం

వివేకం కోల్పోయావా వివేక్‌?

రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్‌

కమల్‌నాథ్‌కు బీజేపీ చెక్‌?

ఢిల్లీలో చంద్రబాబును ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారు 

వీవీ ప్యాట్‌లన్నీ లెక్కించాలి

ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం

అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!

‘ఎగ్జిట్‌’ కలవరం

గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..

23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’

కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్‌ మంతనాలు

‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’

ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..

‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’

హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు

మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?

కాంగ్రెస్‌ను గద్దె దింపే యత్నం!

సర్జికల్‌ స్ట్రైక్స్‌: బాంబ్‌ పేల్చిన ఆర్మీ టాప్‌ కమాండర్‌!

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

ఎన్డీయే పక్షాలకు అమిత్‌ షా విందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్టాలిన్‌ తీవ్ర వ్యాఖ్యలు

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!